రభస

 

జూన్ 13, 2025

రభస (rabhasa)

   అర్థము

  (విశేష్యము) : అల్లరి; గొడవ; కోలాహలం
  

  Meaning

  (noun) : din; bedlam

    వాడుక / Usage

    ఏదో వూళ్ళో వాళ్ళు అడిగారని చెపితే యింత రభస!
     What a din! all just because I relayed the concerns of the neighbours.

  మెదడుకు మేత / Food for thought

    మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
    జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
    యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
    మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా!

    బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
    సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
    అందమును హత్య చేసే హంతకుండ!
    మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ

    -- పుష్ప విలాపం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి