మినహా

 

జూన్ 18, 2025

మినహా (minahā)

   అర్థము

  (విశేష్యము) : తక్కువ; తగ్గింపు; పేర్కొన్న విషయం తప్ప
  

  Meaning

  (noun) : subtraction; an exception

    వాడుక / Usage

    భూమి మినహా ఏడు గ్రహాలు ఒకే వరుసలో - ఖగోళ అద్భుతం.
     All 7 planets except Earth align in an astronomical spectacle.

  మెదడుకు మేత / Food for thought

    మ్మంటె చాలు గాని రాజ్యాలు విడిచిరానా
    నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడిచిరానా
    ఏడేడు సాగరాలు ఎన్నెన్ని పర్వతాలు
    ఎంతెంత దూరమైన బ్రతుకంత నడిచిరానా
    కనులందు మంచులాగ కలలన్ని కరగిపోగా
    కావేరి వోలె పొంగి కన్నీరు తుడిచి రానా
    నీవున్న మేడ గదికి నను జేర నీయరేమో
    జలతారు చీరగట్టి సిగపూలు ముడిచిరానా
    పగబూని కరకు వారు బంధించి ఉంచినారు
    ఏనాటికైన గానీ ఈ గోడ పొడిచి రానా

  -- తొలి తెలుగు గజల్ కవి దాశరథి (జులై 22, 1925 - 1987)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి