ఆర్భాటము

 

జూన్ 23, 2025

ఆర్భాటము (ārbhaṭamu)

   అర్థము

  (విశేష్యము) : ధ్వని; మ్రోత; ఆడంబరం; అతిశయము
  

  Meaning

  (noun) : uproar; loud noise; excess; hoo-ha; hype

    వాడుక / Usage

    హంగూ ఆర్భాటం లేకుండా జిల్లా కలెక్టర్ పెళ్లి.
    District collector ties knots without pomp and excess.

  మెదడుకు మేత / Food for thought

    వినయము విస్తరిల్ల గురువృద్ధజనాతిథి విప్ర దేవతా
    ర్చన లొనరింతు, సత్యమును శౌచము నేమఱ, నీగి మన్ననం
    దనుపుదు భృత్యబంధుతతిఁ, దాల్మి వహింతు, నసూయఁ జేయ, నెం
    దును మదిఁ దృష్ణ సొన్పఁ, బరదోషకథావిముఖుండ నెప్పుడున్‌
    (వినయముతో గురువులు, పెద్ద వారు, విప్రులు, దేవతలను అర్చిస్తాను. సత్యము శౌచము ఏమారను.పనివారిని, బంధువులను దయతో గౌరవంతో చూస్తాను. ఓర్పుతో ఉంటాను. అసూయ పడను. ఆశలకు తావు ఇవ్వను.పరులను దూషించే చర్చలలో పాల్గొనను)
    -- ధర్మవ్యాధుడు కౌశికునకు చేసే బోధ, మహాభారత అరణ్యపర్వం, ఎఱ్రాప్రగడ (1284 - 1364)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి