నలుగు

 

ఆగష్టు 20, 2025

నలుగు (nalugu)

   అర్థము

  (విశేష్యము) : ఒళ్ళు రుద్దుకొనుటకు నూరిన సుగంధముల/పెసలు పిండి; పొడి అవ్వడం

  Meaning

  (noun) : a fragrant paste used as soap; to be ground

    వాడుక / Usage

    పుప్పొడి నలుగులు పెట్టనా పుత్తడి జిలుగులు చూడనా గంగ యమునా సరస్వతులతో కృష్ణవేణి నీ జడలల్లనా.
    Shall I apply fragrant pollen paste; Or find golden glitter? With the holy trinity of rivers O black haired one shall I braid your hair?

  మెదడుకు మేత / Food for thought

    వంకాయ వంటి కూరయు
    పంకజముఖి సీత వంటి భామామణియున్
    శంకరుని వంటి దైవము
    లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి