అభినివేశము
ఆగష్టు 22, 2025
అభినివేశము (abhi-nivēṣamu)
అర్థము
(విశేష్యము) : చొరవ; శ్రద్ధ; పట్టుదల; కోరిక; అభిలాష
Meaning
(noun) : zeal; enthusiasm; intent; desire
వాడుక / Usage
సంగీతామృత సేవనలే నిజసాహిత్యాభినివేశములై తరంతరం నిరంతరం జీవాభిషేకమొనరించి తరించగా.
Relishing the nectar of music as the true literary zeal, every generation forever, worship with their lives and cherish.
మెదడుకు మేత / Food for thought
వెల్లుల్లి పెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా?
మొల్లముగ నూనె వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా
-- గువ్వల చెన్న శతకం
Comments
Post a Comment