డోల
ఆగష్టు 19, 2025
డోల (ḍōla)
అర్థము
(విశేష్యము) : డోలి; ఉయ్యాల వంటి తొట్టె;
Meaning
(noun) : a swing cot/seat; cradle
వాడుక / Usage
మనసైన స్వామికి మందారమాలలు మరుమల్లె వేణుకి చిరునవ్వే డోలలు నా కళ్ళతోనే నీరాజనాలు కౌగిళ్ళతోనే పూలహారాలు.
To my beloved, garlands of hibiscus; ruler (of my heart) tender as jasmines, smiles the swinging cradle; incense with my eyes and garlands in my tight embrace.
మెదడుకు మేత / Food for thought
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్!
-- ఆవకాయ పద్యాలు, https://pushyam.blogspot.com/2009/03/28.html
Comments
Post a Comment