విజృంభణము

 

ఆగష్టు 15, 2025

విజృంభణము (vijṛimbhanamu)

   అర్థము

  (విశేష్యము) : ఎగిసిపాటు; మిక్కిలిగా విస్తరించడం; అతిశయము; ఉద్రేకం

  Meaning

  (noun) : swelling; expanding; displaying ostentatiously

    వాడుక / Usage

    నీ సంగమావేశ విజృంభణలోన ఆకాశమే తెంచి కైలాసమే వంచి నిను చేరుకుంటాను నీ నాదమై.
    In the swell of passion for your union, I will break open the Skies, bend the heavenly peaks, and join you as a musical note.

  మెదడుకు మేత / Food for thought

    మంచి కార్యము జేయ మదిని దలచునపుడు
    రేపు రేపటంచు నాపబోకు
    క్షణ భంగురంబైన దేహమ్ము నమ్మకు
    మంచి మాట వినర మానవుండ!

    -- శ్రీమతి భమిడి కామేశ్వరమ్మ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి