అందియ

 

జులై 23, 2025

అందియ (andiya)

   అర్థము

  (విశేషము) : స్త్రీలు కాళ్లకు పెట్టుకునే నగ; 

  Meaning

  (noun) : a foot trinket; anklet

    వాడుక / Usage

    వెదురునైన నాలో నిదుర లేచిన వాయువై ఎదకు పోసిన ఆయువై నా గుండియ నీ అందియగా నా గుండియ నీకే అందీయగా.
    I am a mere bamboo - you are the wind that animates, breathes life in my chest - my heart chimes as your anklet; my heart only to you I offer. 

  మెదడుకు మేత / Food for thought

     పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు


    మాటకన్న నెంచ మనసు దృఢము

    కులముకన్న మిగుల గుణము ప్రధానంబు

    విశ్వదాభిరామ! వినుర వేమ!

    -- వేమన 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి