సంచయము

 

జులై 24, 2025

సంచయము (san-chayamu)

   అర్థము

  (విశేషము) : ప్రోగు; సమూహము; కూడబెట్టుట 

  Meaning

  (noun) : a heap/collection; gathering/accumulating

    వాడుక / Usage

    ఫాలనేత్ర ప్రభూతాగ్నిహోత్రములోన పాప సంచయమెల్ల హవ్యమై ఆజన్మతపమునకు ఈ జన్మ జపమునకు గాయత్రివై కదిలిరావే.
    In the flaming altar of the Forehead-eyed (Shiva), accumulated Karma as the sacrificial offering, austerities of the past with meditations of the present, come as Gayatri the Mother of Vedas. 

  మెదడుకు మేత / Food for thought

     రాముఁడొకఁడు పుట్టి రవికుల మీడేర్చె


     కురుపతి జనియించి కులముఁ జెఱచె

     ఇలనుఁ బుణ్యపాప మీలాగు గాదొకో

     విశ్వదాభిరామ! వినుర వేమ!

    -- వేమన 

Comments