నెలరేడు
జులై 29, 2025
నెలరేడు (nelarEdu)
అర్థము
(విశేషము) : నెలకు రాజు; చంద్రుడు
Meaning
(noun) : Lord of the month; moon
వాడుక / Usage
సూరీడు నెలరేడు సిరిగల దొరలే కాదులే పూరి గుడిసెల్లో పేద మనస్సులో వెలిగేటి దీపాలివే.
Sun and moon not only for wealthy lords exist; in cramped huts and impoverished hearts shine they a light.
మెదడుకు మేత / Food for thought
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ
(చెరువునిండా నీరుచేరగనే వేలకొలది కప్పలందులోనికి ఏ విధముగా చేరుకొనునో, సంపద కలిగిన బంధువులెక్కువగా జేరుకొందురు)
-- బద్దెన
Comments
Post a Comment