నివురు

 

ఆగష్టు 07, 2025

నివురు (nivuru)

   అర్థము

  (విశేష్యము) : భస్మము; బూడిద

  Meaning

  (noun) : embers; ash

    వాడుక / Usage

    ఈ నిశీథి నీడలలో నివురులాగ మిగిలానని శిధిలాజీవినైనానని తొలకరి మెరుపుల లేఖలతో రుథిరభాష్ప జలధారలతో విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా.
    I remain like embers in the dark shadows and a life in ruins; relay this heartache, this deadly anguish to my beloved - with a message of first lightning, tears of blood pouring down.

  మెదడుకు మేత / Food for thought

    పిలువని పనులకు బోవుట
    గలయని సతి గతియు, రాజు గానని కొలువుం
    బిలువని పేరంటంబును
    వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ!

    (తన్ను పిలువని కార్యములు చేయబోవుటయును, హృదయములు కలియని స్త్రీతోడ సమాగమును, పాలకులు చూడని సేవను, పిలువని పేరంటమును కోరని స్నేహమును చేయతగదు)

-- బద్దెన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి