అలికిడి
జులై 25, 2025
అలికిడి (alikiḍi)
అర్థము
(విశేషము) : చప్పుడు; (స్వల్ప ) ధ్వని
Meaning
(noun) : noise; sound
వాడుక / Usage
కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే మనసే మురళీ ఆలాపనలో మధురా నగరిగ తోచె.
Gracefully move your anklets; awakens the moon hearing those tintinnabulations; mellifluous notes of the flute, mind it is not but Mathura itself .
మెదడుకు మేత / Food for thought
వేము పాలువోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపజెందబోదు
ఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌను
విశ్వదాభిరామ! వినుర వేమ!
-- వేమన
Comments
Post a Comment