రంగవల్లి
ఆగష్టు 18, 2025
రంగవల్లి (ranga-valli)
అర్థము
(విశేష్యము) : ముగ్గు; తెల్లని పిండితో అలంకరించుట
Meaning
(noun) : decoration on the floor with lines and patterns
వాడుక / Usage
ఏ వంకా లేని వంక జాబిల్లీ నా వంక రావే నడిచే రంగవల్లి అందుకో కమ్మని ఆమని ప్రేమని.
Blemish-less you are O crescent moon! come to me ambling O beautiful ornamentation; accept this tender moonlit love.
మెదడుకు మేత / Food for thought
ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!
-- ఆవకాయ పద్యాలు, https://pushyam.blogspot.com/2009/03/28.html
Comments
Post a Comment