బాస
ఆగష్టు 14, 2025
బాస (bāsa)
అర్థము
(విశేష్యము) : భాష; ప్రతిజ్ఞ; ప్రమాణము
Meaning
(noun) : language; vow; oath
వాడుక / Usage
నా అంతిమశ్వాస నీ కవితలో శ్వాస అవుతుందని బాస చేశానులే కావాలనే బ్రతికివున్నానులే ఉంటానులే.
My last breath will be the whiff in your ode - my solemn promise it is; hence am I still alive and will be.
మెదడుకు మేత / Food for thought
తన్ను తాను ముందు తెలుసుకొని పిమ్మట
పరులకుపదేశించుటెల్ల లెస్సతాను గ్రుడ్డియైన దారెట్లు జూపును?
మంచి మాట వినర మానవుండ!
-- శ్రీమతి భమిడి కామేశ్వరమ్మ
Comments
Post a Comment