గవాక్షము

 

ఆగష్టు 13, 2025

గవాక్షము (gav-ākṣhamu)

   అర్థము

  (విశేష్యము) : కిటికీ

  Meaning

  (noun) : window

    వాడుక / Usage

    శూన్యాక్షరాల గవాక్షాలలో నిలిచాను నిరుపేదనై గీతాలతో మది గాయాలుగా మధుగేయాలుగా ఎన్నాళ్ళు ఈ వేదన.
    Peering through the windows of empty words, destitute I stand; Ballads as heart's bruises as honeyed laments - how long this heartache?!

  మెదడుకు మేత / Food for thought

    నిన్ను కడుపున మోసి, ప్రసవ బాధలకోర్చి,
    హేయమైన ఊడిగములుచేసి,
    నీదు ఉన్నతి గోరు తల్లిని మరువకు,
    మంచి మాట వినర మానవుండ!

    -- శ్రీమతి భమిడి కామేశ్వరమ్మ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి