గగ్గోలు

 

సెప్టెంబర్ 18, 2025

గగ్గోలు (gaggōlu)

   అర్థము

  (విశేష్యము) : కలత; అల్లరి; పెద్ద గొడవ; కలవరం

  Meaning

  (noun) : confusion; uproar; wailing

    వాడుక / Usage

    అవి జీవనయానంలో సహజమైన సంఘటనలేనని వాటికి తెలుసు. మనిషే గోల చేసేస్తాడు. మందు ఎక్కడ, మాత్ర ఎక్కడ అని గగ్గోలు పెట్టేస్తాడు.
    They (animals) know that these are normal in life. But man complains and creates a ruckus for medicines and cures.

  మెదడుకు మేత / Food for thought

    “యూ షుడ్ రీడ్ గాంధీ! ఈ జెనరేషన్ ఆలోచనలను ప్రభావితం చెయ్యగలిగే శక్తి గల ఒకే ఒక థింకర్ ఆయన! ప్రతి విషయం మీదా ఒరిజినల్‌గా ఏదో ఒకటి చెప్పి వెళ్ళారు. నా ఫేవరెట్ గాంధీ, అరవిందో.

    -- ఏనుగు డాక్టర్ - అవినేని భాస్కర్;  తమిళ మూలం 'యానై డాక్టర్' - జయమోహన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ