అగచాట్లు

 

సెప్టెంబర్ 22, 2025

అగచాట్లు (agaṭsāṭlu)

   అర్థము

  (విశేష్యము) : అగచు (దురదృష్టం) + ఆటు (దెబ్బ/బాధ) + లు = కష్టాలు; ఆపదలు

  Meaning

  (noun) : troubles; calamities; afflictions

    వాడుక / Usage

    యూరియా కోసం అన్నదాతల అగచాట్లు.
    Farmers struggle to get Urea.

  మెదడుకు మేత / Food for thought

    నవ యవ్వన వత్సరాల మొగ్గలను, ముదుసరి సంవత్సరపు మధుర ఫలాలను
    మనలను మురిపించేవి, మనసుని ముగ్ధం చేసేవి, తనువును సంతృప్తిపరిచేవి, ఆత్మ శృంఖలలు తెంచేవి
    గగనానిని, భువనానిని - ఒక్క పేరుతో ఒకే ఒక్క పదంలో అభివర్ణించ తరమా
    ఘోషిస్తాను నేను ఒక్కటే, 'ఓ శకుంతలా', సర్వస్వం అందు నిఘాడం సమస్తం అందే నిక్షిప్తం

    -- జోహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ గోథే, కవిసామ్రాట్ కాళీదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలం చదివి మైమరచిపోయి వ్రాసిన జర్మన్ కవితకు అనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ