కలబంద
సెప్టెంబర్ 23, 2025
కలబంద (kalabanda)
అర్థము
(విశేష్యము) : ఔషధ లక్షణాలు గల ఒక చెట్టు; కంచె మొక్కగా వేసే ఒక మొక్క
Meaning
(noun) : Aloe vera; plant with thorny thick leaves used for fencing
వాడుక / Usage
కలబంద జ్యూస్ తాగితే ఊహకందని ఉపయోగాలు.. తక్కువగా అంచనా వేస్తే నష్టపోయేది మీరే!
Drinking Aloe vera juice is incredibly useful...under estimate it at your own peril!
మెదడుకు మేత / Food for thought
పాతుం న ప్రథమం వ్యవస్యతిజలం యుష్మాస్వపీతేషు,యా
నాధత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్,
ఆద్యే వః కుసుమప్రసూతిసమయే,యస్యాభవత్సుత్సవమ్,
సేయం యాతి శకుంతలా!పతిగృహం సర్వైరనుజ్ఞాయతామ్!!
(మీకు నీరు పోయకుండా ఎవరైతే నీరుత్రాగదో, ప్రియమైన ఆభరణమైనను మీపై ప్రేమతో చిగురుటాకు ఎవరైతే తుంచదో, మీరు పూలు పూయునప్పుడు ఎవరైతే పండగజేసికొనునో, అట్టి మీ ప్రియసఖి శకుంతల అత్తవారింటి కేగుచున్నది. అందరు అనుమతిని ఇవ్వండి.)
-- అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాసు
Comments
Post a Comment