సంపద
సెప్టెంబర్ 29, 2025
సంపద (sampada)
అర్థము
(విశేష్యము) : ఆస్తి; ఐశ్వర్యం
Meaning
(noun) : wealth
వాడుక / Usage
వ్యక్తులు సంపదను పెంచుకోవడానికి కృషి చేస్తే దేశ సంపద పెరుగుతుందని ఆడమ్ స్మిత్ ప్రతిపాదన.
According to Adam Smith, if individuals work to increase their wealth, the wealth of the nation increases.
మెదడుకు మేత / Food for thought
పిల్లల పత్రికగా వాసికెక్కిన చందమామ బి.నాగిరెడ్డి-చక్రపాణిల సారథ్యంలో 1947లో స్థాపితం. ఒక్కో భాషలో మొదలవుతూ సింహళ, సంతాలి భాషల్లో కూడా ఆదరణ పొందింది. కథా రచయితలకు సులభమైన వచనం రావాలంటే చందమామ పాత పత్రికలు సేకరించి చదవాలని చాలామంది అభిప్రాయం.
-- కథలు ఇలా కూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment