కేంద్రక విచ్ఛిత్తి

 

సెప్టెంబర్ 04, 2025

కేంద్రక విచ్ఛిత్తి (kendraka vicchitthi)

   అర్థము

  (విశేషము) : ఒక భారీ పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకంటే ఎక్కువ చిన్న కేంద్రకాలుగా విడిపోడం

  Meaning

  (noun) : nuclear fission

    వాడుక / Usage

    చంద్రుడిపై కేంద్రక విచ్ఛిత్తి ఆధారంగా అణు విద్యుత్ ఉత్పాదనకు అమెరికా , చైనా, రష్యా పోటీపడుతున్నాయి.
    America, Russia, China are competing to produce fission based atomic energy on Moon.

  మెదడుకు మేత / Food for thought

    తెలుగు భాష తియ్యదనం /తెలుగు జాతి గొప్పతనం
    తెలుసుకున్న వాళ్ళకి /తెలుగే ఒక మూలధనం
    తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
    తెలుగు మరచిపోతే /వాళ్ళని నువు మరిచినట్టురా
    ఇది మరువబోకురా..
    పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
    కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
    కొమ్మల్లోన పక్షులన్నీ/ తమ కూతను మార్చుకోవు
    భూమిపైన ప్రాణులన్నీ/తమ భాషను మరువలేవు
    మనుషులమై మన భాషకు /ముసుగును తగిలిస్తున్నాము


    -- చంద్రబోస్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ