కక్ష్య
సెప్టెంబర్ 05, 2025
కక్ష్య (kakshya)
అర్థము
(విశేషము) : మొల నూలు; భూమధ్య రేఖ; పరిభ్రమణ మార్గము; వసారా
Meaning
(noun) : an enclosure; girdle; equator; orbit
వాడుక / Usage
ఇస్రో : జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్16 ప్రయోగం విజయవంతం.. నిర్దేశిత కక్ష్యలోకి ‘నైసార్’.
ISRO : GSLV - F16 launch successful.. NISAR enters orbit.
మెదడుకు మేత / Food for thought
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందిఅవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిని వారికి సొంతమవుతుంది
-- చంద్రబోస్
Comments
Post a Comment