లంగ
సెప్టెంబర్ 08, 2025
లంగ (langa)
అర్థము
(విశేషము) : దుష్టుడు; నీచుడు; మోసగాడు
Meaning
(noun) : a crooked person
వాడుక / Usage
చట్టసభలకు లంగలు, దొంగలు, భూకబ్జాదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎన్నికవుతున్నారు.
Crooks, thieves, encroachers, contractors and industrialists are being elected as law makers .
మెదడుకు మేత / Food for thought
అందాల ఆమని - ఆనంద దాయనీ
అరుదెంచినావటే - అప్సరా గామినీ ||అందాల||
గండుకోయిల నీదు - గళమందు పాడినది ||గండు||
నిండు పండువ ఏదొ - గుండెలో దాగినిది ||నిండు|| ||అందాల||
పువ్వులే నవ్వులుగా - పులకించి పోదువా ||పువ్వులే||
నవ్వులే వెన్నెలగా - నన్ను మురిపింతువా
పువ్వులే నవ్వులుగా - పులకించి పోదువా
నవ్వులే వెన్నెలగా - నన్ను మురిపింతువా ||అందాల||
యుగయుగాలుగ కవుల - ఊరించు రసధుని ||యుగ||
మధురార్థ్ర హృదయినివే - మాధవుని భామిని ||మధు||
అందాల ఆమని - ఆనంద దాయనీ
అరుదెంచినావటే - అప్సరా గామినీ ||అందాల|| -- లలిత గీతం
Comments
Post a Comment