అలరు
అక్టోబర్ 16, 2025
అలరు (alaru)
అర్థము
(క్రియ) : వికసించు; సంతోషించు;
Meaning
(verb) : to rejoice/shine/blossom
వాడుక / Usage
లలితాంగి యౌవనము లావణ్యముల ప్రోవు అలరి యిటువలె జేసెనమ్మా.
The dainty damsel's is a trove of beauty; nubile and blossoming she did this!
మెదడుకు మేత / Food for thought
పూచే పూలలోనా వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే...నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగేవు
నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే...
ఎన్నో జన్మల బంధము మనది
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనది
నీవు నా గానమే నీవు నా ధ్యానమే
ఓ చెలీ... ఓ చెలీ...
-- గీత, జి కే మూర్తి
Comments
Post a Comment