పొరసి
అక్టోబర్ 17, 2025
పొరసి (porasi)
అర్థము
(క్రియ) : ఒక చోట కూడి; కలిసి; పూయడం; పొరపాటున
Meaning
(verb) : together; in unison; apply; spread; in case
వాడుక / Usage
కరకమలములను కందువ గోపికలెల్ల పొరసి నిన్ను చూపుటే పుష్పయాగము.
Lotus like tender palms show the milkmaids in unison; that itself is a worship of flowers.
మెదడుకు మేత / Food for thought
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు
బంధాలేమో పదివేలు
నదిలో నావ ఈ బ్రతుకు
దైవం నడుపును తన బసకు
అనుబంధాలు ఆనందాలు
తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు
రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా
కునికే దీపం తొణికే ప్రాణం
నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా
-- పండంటి కాపురం, గోపి మైలవరపు
Comments
Post a Comment