పెందలకడ
అక్టోబర్ 20, 2025
పెందలకడ (pen-dala-kaḍa)
అర్థము
(విశేషణము) : ప్రొద్దు పొడవక ముందర; చీకటి పడే ముందు; ప్రదోషము
Meaning
(adv) : in good time; quickly; early; before dark; at dawn
వాడుక / Usage
పెందలకడ భోజనం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Early dinner is good for health.
మెదడుకు మేత / Food for thought
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా
ఈ మనసేమో తెలిపేనా..
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా
ఈ మనసేమో తెలిపేనా..
నా అనురాగం
నదిలో ఊగే అలనై
నీలోనే చేరే నా
పయనం లో మురిసేనా
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా
విరిలో పొంగే మధువై
గుండెల్లో నిండేనా
నీ తలపుల్లో తడిసేనా
నా అనురాగం
వెన్నెల్లో పలికేనా
-- అంతకు ముందు ఆ తరువాత, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
Comments
Post a Comment