బట్టబయలు
అక్టోబర్ 29, 2025
బట్టబయలు (baṭṭa-bayalu)
అర్థము
(విశేష్యము) : బయలు+బయలు; శూన్యం; చెట్లు చేమలు లేని చోటు; బయట
Meaning
(noun/adj) : an open field; outside; empty
వాడుక / Usage
భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన పోలీసులు.
Police unearth huge irregularities.
మెదడుకు మేత / Food for thought
కలిమిలేములు రెండు కేవలం కాలవశం వల్లనే సంప్రాప్తిస్తున్నవి. ఇది తెలియని అజ్ఞులు అహంకార దుఃఖావేశాలతో మాటిమాటికీ తల్లడిల్లుతున్నారు. లోకంలో గల పదార్థాల అనిత్యత గుర్తెరిగిని వారికి ఎన్నడూ మానసిక వికృతి కలగనేరదు.
-- వృత్ర గీత, మహాభారత శాంతి పర్వం
Comments
Post a Comment