నట్టనడుము
అక్టోబర్ 30, 2025
నట్టనడుము (nattanadumu)
అర్థము
(విశేష్యము) : అన్నిటికీ మధ్య
Meaning
(noun) : the very middle or centre
వాడుక / Usage
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన.
Mans life an act; Lord's imagination the Creation - why amongst that all this angst?
మెదడుకు మేత / Food for thought
పులి తన కూనలను ఆకలితో కబళించినట్లు విత్తాకర్షణకు ఉపక్రమించిన యెడల అంతంత మాత్రమే సొమ్ము లభించగలదు. ఇందువల్ల జలగ నెత్తురు పీల్చినట్లు ఏలిక వేదన కలిగించని సుఖోపాయలతో ప్రజలనుండి పన్నుల రూపంలో విత్తం స్వీకరించవలెను.
-- ధనభాండాగారాభివృద్ధి, మహాభారత శాంతి పర్వం
Comments
Post a Comment