అగరు

 

అక్టోబర్ 09, 2025

అగరు (agaru)

   అర్థము

  (విశేష్యము) : సుగంధ ద్రవ్యం ఇచ్చే ఒక చెట్టు; చందనం

  Meaning

  (noun) : a sweet scented wood; sandal

    వాడుక / Usage

    అగరు చెట్లు సింగపూర్, లావోస్, తైవాన్, ఇండోనోసియా, మలేషియా, థాయ్​లాండ్ దేశాల్లో ఎక్కువగా పండిస్తారు.
    Agarwood is grown extensively in Singapore, Laos, Taiwan, Indonesia, Malaysia, Thailand.

  మెదడుకు మేత / Food for thought

    జోడుగుర్రాల స్వారీ - రెండు పనులు ఒకేసారి చెయ్యటం; రెండు గుర్రాలపై చెరి ఒకదానిపై ఒక కాలు వుంచి పరుగు తీస్తే ఖచ్చింతంగా ప్రమాదమే.

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి