కల్మషము
నవంబర్ 12, 2025
కల్మషము (kalmashamu)
అర్థము
(విశేష్యము) : మురికి; దోషం; పాపం; నల్లనిది
Meaning
(noun/adj) : dirt; foul; sin; taint; blackness
వాడుక / Usage
కల్మషం లేని వ్యక్తిత్వం.... ప్రజల మేలుకోరు మనస్తత్వం.
Blemish-less character...people's well being close to heart.
మెదడుకు మేత / Food for thought
కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం,
సాలె లల మగ్గం,
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు-
నా వినుతించే,
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావం!
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం.
-- ప్రతిజ్ఞ, శ్రీశ్రీ
Comments
Post a Comment