కూకటి
నవంబర్ 13, 2025
కూకటి (kūkaṭi)
అర్థము
(విశేష్యము/విశేషణము) : జుట్టు; ప్రధానము; తల్లి వేరు
Meaning
(noun/adj) : lock of hair; curls; chief/principal; taproot
వాడుక / Usage
సీమ చింతకాయలు కనిపించగానే తినాల్సిందే.. ఆ రోగాలని కూకటి వేళ్ళతో తొలగిస్తుంది.
Eat jungle jalebi whenever they are available... uproots diseases comprehensively.
మెదడుకు మేత / Food for thought
దీనికి కురవడం రాదు
పేదల్ని కరవడం ఒకటే వచ్చునేల మీద ప్రభువుల వాగ్దానాల
పాటకు పల్లవిగా
ఇది ఆకాశం తొడుక్కున్న
అబద్ధాల ముసుగేమో!
ఈ వీస్తున్న గాలికి ఇది ఇంకా
ఎంతసేపుంటుందిలే
ఆవిరితో కట్టిన ఈ గూడు ఏమంత గట్టిగా నిలుస్తుందిలే
-- మేఘాలు, వచన కవితా పితామహులు కుందుర్తి ఆంజనేయులు
Comments
Post a Comment