కలత

 

నవంబర్ 26, 2025

కలత (kalata)

   అర్థము

    (విశేష్యము) : ఆందోళన; చీకాకు; మనస్పర్థ; క్షోభ 

  Meaning

   (noun) : disquiet; strife; misunderstanding; agitation; turbidity

    వాడుక / Usage

    మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
    కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు
    
ఊపిరిని పోసే ఆడదానివమ్మ
    బేలవై నువ్వు కూలితే – నేలపై ప్రాణముండదమ్మ
    When the heart is stricken, pray not for death
    When there is none to wipe your tears, pyre don't make your hearth
    You are the one who breathes and moulds life essence
    If you lose heart and turn to cinders, world will be bereft of life presence

  మెదడుకు మేత / Food for thought

    జైన కథనాల ప్రపంచంలోకి ప్రవేశిస్తే, రామకథలలో తరచుగా కనిపించే హిందూ విలువలు కనిపించవు. నిజానికి, జైన రామాయణాల్లో హిందువులు పనిగట్టుకొని రావణుని పాత్రకు అన్యాయం చేసారన్న భావనలు కనిపిస్తాయి. ఒక జైన రామాయణం ఈ ప్రశ్నలతో మొదలౌతుంది: “కోతులమూక రావణుని రాక్షస వీరులను హతమార్చడమేమిటి? పుణ్యాత్ముడు, జైన యోగి, యోగ్యుడు అయిన రావణుడు మాంసం తిని, రక్తం తాగడమేమిటి? కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోవడమేమిటి? 

    -- మూడు వందల రామాయణాలు, https://eemaata.com/em/issues/201111/1868.html?

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి