ఇరులు
డిసెంబర్ 01, 2025
ఇరులు (irulu)
అర్థము
(విశేష్యము) : చీకటి; నలుపు; అంధకారం; నీడలు
Meaning
(noun) : darkness; shadows
వాడుక / Usage
గ్రహణంపట్టులో సూర్యడు సంపూర్తిగా ఉన్నంత కాలం ఆకాశం ఇరులు పడింది.
Whilst the Sun was under full eclipse darkness encompassed the skies.
మెదడుకు మేత / Food for thought
పాణిని రాసిన వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయి మానవ మేధస్సు సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి (one of the greatest monuments of human intelligence).
-- లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్, అమెరికన్ భాషావేత్త
Comments
Post a Comment