ప్రొద్దు

 

డిసెంబర్ 02, 2025

ప్రొద్దు (proddu)

   అర్థము

    (విశేష్యము) : సూర్యుడు; కాలము; వేకువ జాము; దినము

  Meaning

   (noun) : Sun; time; dawn; day

    వాడుక / Usage

    పల్లెల్లో తమ ఇమేజ్ చెక్ చేసుకుంటున్న అభ్యర్థులు.. ప్రొద్దు పొద్దున్నే ప్రజల ఇంటికి వెళ్లి.
    Candidates check their standing in villages.. visit voters at the break of daylight. 

  మెదడుకు మేత / Food for thought

    కంచి నెల్లూరు మఱి యోరుగల్లయోధ్య
    యను పురంబులపై గంగ కరుగుమనిన
    పగిది నొకత్రోవఁ జూపెద బహుపథంబు
    లాంధ్ర భాషకు గలవని యరసికొనుఁడు
    (కంచి, నెల్లూరు, ఓరుగల్లు, అయోధ్యల మీదుగా వెళితే గంగ వస్తుంది అని దారిచెప్పినట్టుగ తెలుగు వ్యాకరణానికి ఒక దారి మాత్రమే చెబుతున్నాను. తెలుగుకు చాలా దారులు ఉన్నాయి)
    -- కేతన (13వ శతాబ్దము), ఆంధ్ర భాషా భూషణము

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి