క్లుప్తము
నవంబర్ 10, 2025
క్లుప్తము (kluptamu)
అర్థము
(విశేషణం) : టూకీ; సంక్షేపం; తగ్గింపబడినది
Meaning
(adj) : concise; abridged
వాడుక / Usage
వృద్ధిలో దాని సహకారాన్ని వివరించే ఒక క్లుప్త డాక్యుమెంటరీని విభాగం ప్రారంభించింది.
The department produced a short documentary showing its contribution to growth.
మెదడుకు మేత / Food for thought
మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం
ఈర్షలోని ఒక దాహం, సంధ్యలాంటి సందేహం
పిలిచికొన్న ఒక సైన్యం, తిరిగిరాని ఒక దైన్యం
ఇది యుద్ధం అబ్బీ - యిపు
డింట యింట ఆక్రోశం
వీరికి మిగిలే దొక బాష్పం
-- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్
Comments
Post a Comment