ఘాతము

 

డిసెంబర్ 11, 2025

ఘాతము (ghātamu)

   అర్థము

    (విశేష్యము) : దెబ్బ; హత్య; బాణము; ఒక సంఖ్యను అదే సంఖ్యతో ఎన్నిసార్లు గుణించాలో సూచించేది

  Meaning

   (noun) : denominator; necklace; power/exponent of a number

    వాడుక / Usage

    పెద్ద సంఖ్యలను సరళమైన రీతిలో చదవడం రాయడం కోసం ఘాతములు వాడతారు.
    Exponents are used to express large numbers in a simple manner.

  మెదడుకు మేత / Food for thought

    కవికి, గణిత శాస్త్రజ్ఞుడికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, కవి తన మెదడుని విశ్వంలో ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తాడు, గణిత శాస్త్రజ్ఞుడు విశ్వాన్ని తన మెదడులో ఇముడిస్తాడు.
    -- జి.కె. చెస్టర్టన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి