తురీయము
డిసెంబర్ 12, 2025
తురీయము (turīyamu)
అర్థము
(విశేష్యము) : బ్రహ్మము; నాలుగవ అవస్థ; నాల్గవది
Meaning
(noun) : Supreme consciousness; fourth state of experience; fourth; quadrant
వాడుక / Usage
x-అక్షం మరియు y-అక్షం ఖండించుకోవడం వల్ల నాలుగు తురీయాలు ఏర్పడతాయి.
The intersection of x and y axes creates the four quadrants.
మెదడుకు మేత / Food for thought
యూక్లిడ్ ఎంతో ఇష్టపడే రెడక్టియో యాడ్ అబ్సర్డమ్ (అసంబద్ధతకు కుదించడం), ఒక గణిత శాస్త్రజ్ఞుడి అత్యుత్తమ ఆయుధాలలో ఒకటి. ఇది చదరంగంలో వేసే ఎత్తులన్నిటికన్నా చాలా సూక్ష్మమైన ఎత్తు: ఒక చదరంగం ఆటగాడు ఒక బంటు లేదా ఇంకో పావు త్యాగం చేయవచ్చు, కానీ ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఆటనే పణంగా పెడతాడు.
-- జి.హెచ్.హార్డీ
Comments
Post a Comment