మగువ

 

డిసెంబర్ 18, 2025

మగువ (maguva)

   అర్థము

    (విశేష్యము) : స్త్రీ; అతివ; భార్య; ప్రియురాలు

  Meaning

   (noun) : woman

    వాడుక / Usage

    మగువరతుల లోన మంకెన పువ్వులు పూచె మొగికొనగోళ్ళానే మొగలి పూచె.
    Blushed is the woman, her desires budding scarlet hues; bashful she moves her toes exuding fragrant Ketaki.

  మెదడుకు మేత / Food for thought

    యెట్టా గయ్య శివ శివ నీవన్ని వింత ఆటలే
    పుట్టుక చావు యాతన నువ్వు రాసే నుదుటి రాత్రలే
    నింగీ నేల అందరికొకటే వందాలోచనలు ఎందుకు
    బంధియే ప్రతి మనిషి బంధాలలోనే బాధకు
    మొదమొక్కటే వేదనొక్కటే జనులకు జగతిలో
    యెట్టా గయ్య శివ శివ నీవన్ని వింత ఆటలే
    పుట్టుక చావు నడుములో మావన్ని ఎదురుఈతలే
    దయ చూడు శివ శివ లీల శివ శివ భోలా శంకరుడా
    నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణా

    -- ఆటగదరా శివ, చైతన్య ప్రసాద్ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి