కాష్ఠము
డిసెంబర్ 05, 2025
కాష్ఠము (kāsṭhamu)
అర్థము
(విశేష్యము) : కట్టె; దిక్కు; పదిహేను (లేక పద్దెనిమిది) రెప్పపాట్ల కాలం
Meaning
(noun) : wood; funeral log/pyre; quarter/direction; a measure of time (15 or 18 blinks)
వాడుక / Usage
సమస్య రగులుతూనే ఉంది అనే అర్థంలో రావణ కాష్టం అనే వాడుక వచ్చింది.
The phrase Ravana's pyre is used to describe a festering problem.
మెదడుకు మేత / Food for thought
ఎదయు పిడికిలి పూవులై
ముదముతో కొన్ని వేళల – మురిసిపోవు
నెదయు పిడికిలి పూవులై
వ్యధలతో కొన్ని వేళల – వాడిపోవు
ముదముతో కొన్ని వేళల – మురిసిపోవు
నెదయు పిడికిలి పూవులై
వ్యధలతో కొన్ని వేళల – వాడిపోవు
-- జెజ్జాల కృష్ణ మోహన రావు (eemata)
Comments
Post a Comment