భిన్నము

 

డిసెంబర్ 08, 2025

భిన్నము (bhinnamu)

   అర్థము

    (విశేష్యము/విశేషణము) : పగిలినది; వేరుపడినది; ఒక రాశిలో భాగము; భాగహారము

  Meaning

   (noun/adj) : split; broken; fraction

    వాడుక / Usage

    సజాతి భిన్నాల ఆరోహణ లేదా అవరోహణ క్రమం వాటి లవాల ఆరోహణ లేదా అవరోహణక్రమంపై ఆధారపడి ఉంటుంది.
    The ascending or descending order of like fractions depends on the order of their numerators.

  మెదడుకు మేత / Food for thought

    శ॒తాయ॒ స్వాహా॑ స॒హస్రా॑య॒ స్వాహా॒ ఽయుతా॑య॒ స్వాహా॑ ని॒యుతా॑య॒ స్వాహా᳚ ప్ర॒యుతా॑య॒ స్వాహా ఽర్బు॑దాయ॒ స్వాహా॒ న్య॑ర్బుదాయ॒ స్వాహా॑ సము॒ద్రాయ॒ స్వాహా॒ మద్ధ్యా॑య॒ స్వాహా ఽన్తా॑య॒ స్వాహా॑ పరా॒ర్ధాయ॒ స్వాహో॒షసే॒ స్వాహా॒ వ్యు॑ష్ట్యై॒ స్వాహో॑దేష్య॒తే స్వాహో᳚ద్య॒తే స్వాహోది॑తాయ॒ స్వాహా॑ సువ॒ర్గాయ॒ స్వాహా॑ లో॒కాయ॒ స్వాహా॒ సర్వ॑స్మై॒ స్వాహా᳚
(“Hail to a hundred, hail to a thousand, hail to ayuta [ten thousand], hail to niyuta [hundred thousand], hail to prayuta [million], hail to arbuda [ten million], hail to nyarbuda [hundred million], hail to samudra [billion], hail to madhya [ten billion], hail to anta [hundred billion], hail to parārdha [trillion], hail to dawn, hail to daybreak, hail to him who will rise, hail to the rising, hail to the risen, hail to the heaven, hail to the world, hail to all.)
    -- కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితము (7.2.20)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి