వర్గము

 

డిసెంబర్ 09, 2025

వర్గము (vargamu)

   అర్థము

    (విశేష్యము) : ఒక రాశి/సంఖ్య అదే దానితో గుణిస్తే వచ్చేది; ఒకే రకం సమూహం; అధ్యాయము

  Meaning

   (noun) : a collection of similar things; the square of a number/quantity; chapter

    వాడుక / Usage

    "ఒక సంఖ్య యొక్క వర్గాన్ని ఎనిమిదింతలు చేసి, దానికి ఒకటి కలిపితే వచ్చే సంఖ్య కూడా మరో వర్గసంఖ్యే అయినపుడు, మొదటి సంఖ్య ఎంతో చెప్పు" - భాస్కరుడు (ఏడవ శతాబ్దము).
    If eight times the square of a number, plus one, is another square, what is the first number?

  మెదడుకు మేత / Food for thought

    గణిత శాస్త్రజ్ఞులు సాపేక్షత సిద్ధాంతాన్ని ఆక్రమించినప్పటినుంచి, నేను ఇంక దానిని అర్థం చేసుకోలేకుండా ఉన్నాను.
    -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి