హారము
డిసెంబర్ 10, 2025
హారము (haaramu)
అర్థము
(విశేష్యము) : భిన్నములో క్రింద సంఖ్య; మాల
Meaning
(noun) : denominator; necklace
వాడుక / Usage
నిష్ప సంఖ్యలు అంటే లవము, హారము ఉండి నిష్పత్తి ని తెలియజేసేవి.
Rational numbers can be expressed as a ratio with a numerator and denominator.
మెదడుకు మేత / Food for thought
గణిత శాస్త్రవేత్తలు కొన్నిసార్లు అతి పెద్ద సంఖ్యలతో వ్యవహరిస్తారు, కానీ వారి ఆదాయంలో విషయంలో మాత్రం ఆ అవసరం రాదు.
-- ఐజాక్ అసిమోవ్
Comments
Post a Comment