భ్రమత

 

డిసెంబర్ 25, 2025

భ్రమత (bhramatha)

   అర్థము

    (విశేష్యము) : ప్రేమ

  Meaning

   (noun) : love; fondness

    వాడుక / Usage

    వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే కన్నకన్న భ్రమతలే కల్పించి.
    All life forms are enshrined in you but you make us susceptible to the love of kin.  

  మెదడుకు మేత / Food for thought

    మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ

    మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి సేయవే

    సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో
    సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో
    సందు చేసుకొని నీవు చందమామ చల్లగా

    ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా
    ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా
    చెలియ మనసు తీరు తెలిసి చెవిలోన మెల్లగా

    -- రేచుక్క పగటి చుక్క, సముద్రాల జూనియర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి