తడుము

 

జనవరి 02, 2025

తడుము (taḍumu)

   అర్థము

    (క్రియ) : నిమురు; దువ్వు; ఆలోచించు

  Meaning

   (verb) : to pat; grope; think or consider

    వాడుక / Usage

    అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.
    This book is an attempt to compile all such stories that melt the heart and touch the soul.

  మెదడుకు మేత / Food for thought

    ఆమె నిద్ర సవ్వడి వింటూ అచేతనంగా కూర్చున్నాడు. బయట తుఫాన్ హోరు కంటే గదిలోని ఆమె నిద్ర సవ్వడి ఎక్కువగా అలజడి కలిగిస్తోంది. అతను తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. తుఫాన్ మేఘం నిర్లక్ష్యంగా కురుస్తూనే ఉంది. పొదున్న తుఫాన్ భయపెట్టింది. ఆ తుఫాన్ ప్రశాంతంగా ఉంది అతని లోపల తుఫాన్ కన్నా!


    -- గోడ, కుప్పిలి పద్మ 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి