అగపాటు

 

జనవరి 12, 2025

అగపాటు (agapaatu)

   అర్థము

    (విశేష్యము) : కనపడుట; తెలియుట; లొంగుట; చిక్కుట; ఇబ్బంది

  Meaning

   (noun) : to become visible/known/captive; difficulty

    వాడుక / Usage

    ప్రభుత్వ విమర్శకుడిగా అగపాటు, కళాకారులకు చరమ గీతంగా మారుతోంది.
    Becoming a visible critic of government, is ringing the death knell for artists. 

  మెదడుకు మేత / Food for thought

     తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరి భంగి సర్వముం

    దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁదొల్లి, యిప్పుడు
    జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
    తెలియనివాడనై మెలంగితిం, గతమయ్యె నితాంత గర్వమున్!

    -- భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి