అడిచిపాటు
జనవరి 14, 2025
అడిచిపాటు (aḍichi-pāṭu)
అర్థము
(విశేష్యము) : తొందరపాటు; గర్వం; ఎగిరిపడుట
Meaning
(noun) : haste; impatience; arrogance
వాడుక / Usage
అమెరికా అడిచిపాటు ధోరణి రాబోయే వినాశానికి చిహ్నం.
Americas arrogance is sign of the decline to come.
మెదడుకు మేత / Food for thought
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం,బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్
-- భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి
Comments
Post a Comment