చిడిముడిపాటు

 

జనవరి 15, 2025

చిడిముడిపాటు (chiḍi-muḍi pāṭu)

   అర్థము

    (విశేష్యము) : తొందరపాటు; తొట్రుపాటు; కలత; కోపం

  Meaning

   (noun) : anger; irritation; anxiety

    వాడుక / Usage

    గజేంద్ర మోక్ష ఘట్టంలో లక్ష్మీదేవి చిడిముడిపాటు పోతన బహుచక్కగా చిత్రీకరించారు.
    Pothana paints a beautiful picture of Lakshmi Devi's anxiety in Gajendra Mokshana episode. 

  మెదడుకు మేత / Food for thought

    ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై

    యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
    ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
    ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

    -- భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి