అల్లాడు
జనవరి 19, 2025
అల్లాడు (allāḍu)
అర్థము
(క్రియ) : చలించు; తహతహలాడు; తిరుగు; బాధపడు
Meaning
(verb) : to shake/move/toss about/agitate
వాడుక / Usage
అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు.
Fragrant as a champak petal, the damsel's beauty quivers; oh! this is electrifying, touch me not.
మెదడుకు మేత / Food for thought
ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం.
పిశాచగణ సమవాకారం:
-- మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)
Comments
Post a Comment