పురి

 

జనవరి 20, 2025

పురి (puri)

   అర్థము

    (విశేష్యము) : పట్టణం; మెలి; క్రమ్ముట; బలం; మదం; గర్వం

  Meaning

   (noun) : city; twist; spread/occupy; strength; pride

    వాడుక / Usage

    కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే, సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే.
    Dreams harmonious, union steamy so ends the wintry cold; yes the virile partner's strength beckons. 

  మెదడుకు మేత / Food for thought

    జెంఘిజ్‌ఖాన్‌, తామర్లేనూ,

    నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,

    సికిందరో ఎవడైతేనేం?

    ఒక్కొక్కడూ మహాహాంతకుడు

    వైకింగులు, శ్వేత హుణులూ

    సిధియన్లు, పారశీకులూ,

    పిండారులు, థగ్గులు కట్టిరి

    కాలానికి కత్తుల వంతెన

    -- మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి