మాపటివేళ
జనవరి 22, 2025
మాపటివేళ (mapati-vela)
అర్థము
(విశేష్యము) : సాయంత్రం; రాత్రి వేళ
Meaning
(noun) : evening; night time
వాడుక / Usage
మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల చందనాలు చల్లిపోతే.
A damsel beautiful as moon, fragrant as sandalwood; what is the need, in the night, for a light when she is near?!
మెదడుకు మేత / Food for thought
ఏ యుద్ధం ఎందుకు జరిగినొ?
ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?
తారాఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్థం
ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కవోయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పడు!
-- మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)
Comments
Post a Comment