భీమా
జనవరి 23, 2025
భీమా (bīmā)
అర్థము
(విశేష్యము) : ఆకస్మికమ ఆపదల నుండి ఆర్థికముగా తేరుకోడానికి ఒక పూచీదారు విధానము
Meaning
(noun) : insurance
వాడుక / Usage
నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో.
My love is the insurance (as) my beauty is delicate and tender as a flower.
మెదడుకు మేత / Food for thought
తక్షశిలా, పాటలీ పుత్రం,
హారప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
-- మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)
Comments
Post a Comment